The IPL 2022 mega auction will be held on February 12 and 13 in Bangalore. In this context all franchisees are wondering who to hire and how much to spend on them. New Zealand star players Martin Guptill and Trent Boult are all set to play for the Sunrisers in the IPL this time around.
#IPL2022MegaAuction
#IPL2022
#SRH
#MartinGuptill
#TrentBoult
#DavidWarner
#SunrisersHyderabad
#IPL2022Schedule
#IPL2022Venue
#Cricket
ఐపీఎల్ 2022 మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ ఎవరెవరిని వేలం లో తీసుకోవాలి, వారికి ఎంత వెచ్చించాలి అని ఆలోచిస్తున్నాయి. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లైనా మార్టిన్ గుప్టిల్, ట్రెంట్ బౌల్ట్ ఈ సారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడబోతున్నారని సమాచారం.