India vs Sri Lanka 2nd ODI: India's Predicted Playing XI For 2nd ODI vs Sri Lanka After 1St ODI win - Shikhar Dhawan, Prithvi Shaw Likely to Open Again
#IndiavsSriLanka2ndODI
#ShikharDhawan
#TeamindiaPlayingXI
#IPL2021
#IshanKishan
#PrithviShaw
#indvsslPredictedPlayingXI
ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా ఊహించినట్టుగానే భారత జట్టు దుమ్ములేపింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 6 మ్యాచ్‌ల పర్యటనను ఘనంగా ఆరంభించింది. మంగళవారం ప్రేమదాస స్టేడియంలోనే రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్ ఫలితం తర్వాత రెండో వన్డేలో ఇరు జట్లలో జరిగే మార్పులు గురించి తెలుసుకుందాం