Ind vs Eng 2021 : Rohit Sharma Defends Himself After Getting Out In 1st Test || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-06

Views 1.3K

Ind vs Eng 2021,1st Test : Speaking at a media interaction on Thursday, Rohit said "I will continue to play my strokes. Yes, you feel disappointed when you get out while trying those shots. It's a very thin line between getting out like that or finding a boundary. You got to think positive. I know it was around lunch but if I see the ball in my area, I have to play my shots."
#IndvsEng2021
#RohitSharma
#ViratKohli
#CheteshwarPujara
#AjinkyaRahane
#RishabPant
#Cricket
#TeamIndia


ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తాను ఔట్ కాకపోయింటే భారత్ బ్యాటింగ్ మెరుగ్గా ఉండేదని రోహిత్ శర్మ అన్నాడు. అయితే తాను ఆడింది సరైన షాటేనని, ప్రతికూల పరిస్థితుల్లో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాలంటే షాట్స్ ఆడాల్సిందేనని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. రాబిన్సన్ వేసిన బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ ఫైన్‌లెగ్‌లో సామ్ కరన్‌కు చిక్కి వెనుదిరిగాడు. ఆ వెంటనే చతేశ్వర్ పుజారా తన వైఫల్యాన్ని కొనసాగించగా.. విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరగాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS