Ind vs Eng 2021,1st Test : Ollie Robinson eventually lost his cool in the 50th over of the innings. It was the second delivery of the over as Rahul tried to play a leg glance but missed it as the ball struck his thigh pads. As he ran to complete the run, Robinson slyly gave him a shoulder nudge at the non-striker's end when the pacer was returning towards his bowling mark.
#IndvsEng2021
#KLRahul
#Robinson
#JaspritBumrah
#SamCurran
#JoeRoot
#RohitSharma
#ViratKohli
#CheteshwarPujara
#AjinkyaRahane
#RishabPant
#Cricket
#TeamIndia
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్, ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ క్రీజులో పాతుకపోయి మరీ బ్యాటింగ్ చేశాడు. రాహుల్‌ని ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి మాటల దాడికి కూడా దిగారు. రాహుల్ 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు రాబిన్‌సన్ మాటల యుద్దానికి దిగాడు. ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ పంచుకోగా, నెట్టింట్లో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. కేఎల్ రాహుల్ రిషబ్ పంత్‌తో ఏదో మాట్లాడుతున్నాడు. ఆసమయంలో రాబిన్‌సన్ ఏదో అనుకుంటూ వెళ్లిపోతూ రాహుల్ భుజాన్ని తాకి మరీ వెళ్లాడు. దీనికి కేఎల్ రాహుల్ కూడా ఘటాగానే సమాధానం ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది.