India batsman KL Rahul says his unsuccessful journey to England in 2018 made him realize and Learnt a lot from England tour. And also Difficult to face Anderson, Broad says KL Rahul
#INDVSENG
#KLRahul
#Anderson
#Broad
#pujara
#ViratKohli
#Jadeja
2018 ఇంగ్లండ్ పర్యటనలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆ పర్యటనలోని తన వైఫల్యంతో కఠిన పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలనే విషయం తెలిసిందన్నాడు. ముఖ్యంగా షాట్ల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసిందన్నాడు. ఇక ఈ సిరీస్‌కు ముందు జరిగిన వామప్ మ్యాచ్‌లో సెంచరీ బాదిన రాహుల్ అదే జోరును ఫస్ట్ టెస్ట్‌లోను కొనసాగించాడు. మిడిలార్డర్ దారుణంగా విఫలమైన వేళ కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా (86 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 56)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. దాంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 95 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.