India vs England: KL Rahul used axing from Test team as "fuel" to make strong comeback
#Indvseng
#EngVsind
#KlRahul
#RohitSharma
#ViratKohli
#Pujara
#Rahane
టెస్ట్ ఫార్మాట్లో వేటు పడటమే బలంగా పునరాగమనం చేసేందుకు ఓ ఇంధనంలా ఉపయోగపడిందని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. భారత జట్టులో తన చోటు సుస్థిరం చేసుకొనేందుకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పాడు. క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో సెంచరీ చేయడం తనకు మరింత ప్రత్యేకం అని రాహుల్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున రోహిత్ శర్మ చేసిన ముఖాముఖిలో టీమిండియా ఓపెనర్, కర్ణాటక బ్యాట్స్‌మన్ రాహుల్ మాట్లాడుతూ ఫ్లూ విషయాలపై స్పందించాడు.