Legendary Actress Sridevi Birth Anniversary Special Story
#SrideviBirthAnniversary
#SrideviSpecialStory
#LegendaryactressSridevi
#JanhviKapoor
#Bollywood
#SrideviMovies
#BoneyKapoor
#శ్రీదేవి
చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అతిలోక సుందరి అనే పదానికి అసలైన నిర్వచనంలా ఉంటూ ఎన్నో ఏళ్ల పాటు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార శ్రీదేవి. అప్పటి కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా వెలుగొందిన ఆమె.. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నారు. చిన్న వయసు నుంచే నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టి సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను చూపించారు. తద్వారా ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటిగా గుర్తింపును అందుకున్నారు. అదే సమయంలో ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. సినీ రంగంపై ఇంతటి ప్రభావాన్ని చూపించిన ఈ అందాల సుందరాంగి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటన గురించి తెలుసుకుందాం