Umesh Yadav on Friday became the sixth Indian pacer to reach the landmark of 150 wickets in Test cricket during the ongoing fourth Test against England at the Oval in London. Yadav dismissed nightwatchman Craig Overton for 1 in the second over of Day 2 to reach 150 wickets in his 48th Test match.
#IndvsEng2021
#UmeshYadav
#TeamIndia
#RohitSharma
#CheteshwarPujara
#ShardulThakur
#ViratKohli
#BCCI
#JoeRoot
#RavindraJadeja
#KLRahul
#RishabhPant
#Cricket
ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆటలో రెండో రోజైన శుక్రవారం ఇంగ్లండ్ నైట్‌వాచ్‌మన్ క్రెయిగ్ ఒవెర్టన్ (1)ను ఔట్ చేసిన ఉమేశ్ యాదవ్ తన ఖాతాలో 150వ టెస్టు వికెట్ వేసుకున్నాడు.