Former West Indies fast bowler Michael Holding was impressed with Umesh's show, but a tad disappointed with Shardul as he feels India missed having a third impact bowler in the innings.
#ShardulThakur
#Indvseng
#Ovaltest
#ViratKohli
#Joeroot
#Pant
#UmeshYadav
#Bumrah
మైకెల్ హోల్డింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇంగ్లండ్ ఆటగాళ్లపై భారత బౌలర్లు ఒత్తిడి పెంచలేకపోవడం నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ పూర్తిగా తేలిపోయాడు. వాస్తవానికి అతను బుమ్రా, ఉమేశ్ యాదవ్ లాగా వికెట్లు తీసే బౌలర్ కాదు. ఇంగ్లండ్ పిచ్‌లపై అతను ప్రభావం చూపలేడు. చాలా రోజుల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. బుమ్రా, ఉమేశ్ ఇద్దరూ బాగా బౌలింగ్ చేశారు. బుమ్రా కన్నా ఉమేశ్ చాలా ప్రభావంతంగా కనిపించాడు. బుమ్రా సైతం కొన్ని అద్భుతమైన బంతులు సంధించాడు'అని మైకేల్ హోల్డింగ్ చెప్పుకొచ్చాడు.