Afghanistan తాలిబన్ల పాలన.. Mullah Baradar పై India ఆశలు, పాకిస్తాన్ పై ఒత్తిడి || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-05

Views 3

Taliban Co-Founder Mullah Baradar To Lead New Afghan Government says Reports Ahead of this India hopes on Taliban Governments new chief Mullah Abdul Ghani Baradar for various reasons
#Afghanistan
#MullahAbdulGhaniBaradar
#TalibanRuleinAfghanistan
#IndiahopesonTalibanGovernment
#TalibanCoFounderMullahBaradar
#NewAfghanGovernment
#Talibans
#India


ఆప్ఘనిస్తాన్ లో కొత్త ప్రభుత్వం మరికొన్ని గంటల్లోనే కొలువుదీరబోతోంది. దీనికి సారధిగా తాలిబన్ల కమాండర్, ఇప్పటివరకూ వారికి అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సత్సంబంధాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న కీలక నేత అబ్దుల్ ఘనీ బరాదర్ వ్యవహరించబోతున్నారు. ఇప్పటివరకూ ఆప్ఘనిస్తాన్ లో స్పష్టమైన వైఖరి వెల్లడించని భారత్... బరాదర్ విషయంలో మాత్రం భారీగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS