పాఠశాలల్లో అమ్మాయిల కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేసిన ప్రొఫెసర్ సుజాత

Oneindia Telugu 2021-09-07

Views 2

పాఠశాలల్లో అమ్మాయిల కోసం తగిన సౌకర్యాలు కల్పించకపోడంతో చదువులకు స్వస్ధి చెప్తున్నారని ప్రొఫెసర్ సుజాత ఆవేదన వ్యక్తం చేసారు. 7 నుండి 10వ తరగతి విద్యార్థునులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడి, పాఠశాల విద్యను ముగిస్తున్నారని స్పస్టం చేసారు.

Professor Sujatha expressed agony that the Girls are suspending their studies due to lack of adequate facilities in the schools. 7th to 10th grade students are finishing school with minimal facilities or difficulties, she said.

#Schoolgirls
#Primaryeducation
#Minimumfacilities
#Nogovernmentconcern
#Dropingschools
#Cmkcr

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS