IPL 2021:KKR's Sheldon Jackson Opens Up On How He Almost Quit Cricket Amid Struggles|Oneindia Telugu

Oneindia Telugu 2021-09-17

Views 8

IPL 2021 : Kolkata Knight Riders wicket-keeper Sheldon Jackson quipped that if the cricket had not been kind to him a few years ago, he would be “selling Panipuri on roads.”
#IPL2021
#KKR
#SheldonJackson
#KolkataKnightRiders
#GautamGambhir
#TeamIndia
#Cricket

టీమిండియా మాజీ ఓపెనర్, కోల్‌కతా నైటర్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కారణంగానే ఇంకా క్రికెట్ ఆడుతున్నానని, లేకుంటే రోడ్డు మీద పానీ పూరి అమ్ముకునేవాడినని కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ ప్లేయర్ షెల్డన్ జాక్సన్ అన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న షెల్డన్‌.. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ కోసం సిద్దమవుతున్నాడు. ఇప్పటికే జట్టుతో యూఏఈకి చేరిన అతను నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS