‘He deserves to be India's next T20 captain’: Former Indian cricketer Dilip Vengsarkar suggests new skipper, says Kohli’s decision was ‘expected’
#ViratKohli
#T20ICaptaincy
#RohitSharma
#DilipVengsarkar
#T20WorldCup
#IPL2021
#RCB
#ViratKohliCaptaincyRecord
యూఏఈ వేదికగా అక్టోబర్ 17న ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీ20 కెప్టెన్‌గా తాను తప్పుకొంటున్నట్లు విరాట్ కోహ్లీ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను టీ20 కెప్టెన్ చేయాలని చాలామంది సూచిస్తుండగా.. కొంతమంది మాత్రం పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌ను సారథిగా నియమించాలని అంటున్నారు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ తన అభిప్రాయం చెప్పాడు.