Defending champions Mumbai Indians suffered a second straight loss in the UAE leg of Indian Premier League (IPL) 2021 as Kolkata Knight Riders canter to a seven-wicket win in Abu Dhabi on Thursday.
#IPL2021
#MIvsKKR
#RohitSharma
#MumbaiIndians
#KolkataKnightRiders
#QuintondeKock
#VenkateshIyer
#RahulTripathi
#KrunalPandya
#KieronPollard
#Cricket
ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా మూడు వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కోల్‌కతా బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీతో మెరవగా.. రాహుల్ త్రిపాఠి దంచికొట్టాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా వెంకటేశ్ అయ్యర్ ఎంపికయ్యాడు. అయితే ముంబై ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.