IPL 2022 : Harshal Patel won the Purple Cap for Royal Challengers Bangalore in the 2021 IPL season. However, RCB did not retain him for the 2022 IPL season. Harshal Patel spoke about the reasons for not retaining himself in this context.
#IPL2022
#HarshalPatel
#RCB
#IPL2022MegaAuction
#RoyalChallengersBangalore
#ViratKohli
#GlennMaxwell
#MohammedSiraj
#Cricket
2021 ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున హర్షల్ పటేల్ సత్తా చాటి పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు. అయినా కూడా ఆర్‌సీబీ జట్టు హర్షల్ పటేల్‌ను 2022 ఐపీఎల్ సీజన్‌లో రిటైన్ చేసుకోలేదు.ఈ నేపథ్యంలో తనను రిటైన్ చేసుకోకపోవడానికి గల కారణాలపై హర్షల్ మాట్లాడారు.