Fear of heights? Not for Dimitry Politov! He’s one of the world’s best pole dancers and takes the sport up a few notches. Let’s take a look!
#PoleDance
#DimitryPolitov
#Athlete
#Dance
#Talent
#DWVideos
ఎత్తులు అన్నా ఎత్తు నుంచి కిందికి చూడడం అన్నా చాలా మందికి భయం..! కానీ ఈ వ్యక్తి కి కాదు. ఇతని పేరు డిమిత్రి పాలిటోవ్. ఇతను ప్రపంచంలో ఉన్న బెస్ట్ పోల్ డ్యాన్సర్స్. మరి ఈ పోల్ డాన్సింగ్ పై డిమిత్రి పాలిటోవ్ ఏమంటున్నారో చూద్దాం..!