T20 World Cup 2021 : According to the available information, Official broadcaster Star Sports has already signed 14 sponsors for the event. The 10 Sec spot rates for much anticipated Ind vs Pak clash is also breaking all previous records.
#T20WorldCup2021
#IndvsPak
#Cricket
#ICCMensT20WorldCup2021
#ICC
#BCCI
#T20WorldCup
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#ICCCricket
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఆ పోరు ప్రపంచకప్ వేదికగా జరిగితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. అయితే ఈ నెలలోనే యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంకప్.. ఈ మెగా మ్యాచ్‌కు వేదికకానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాదీ దేశాలు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.అయితే ఈ మ్యాచ్‌కు ఉండే క్రేజే అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌కు కాసుల వర్షం కురిపించనుంది.