IPL 2021 Play Offs : ఎవరి ఛాన్స్ ఎంత.. KKR , MI రెండూ ఓడితే..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-06

Views 136

Ipl 2021 play off chances for Mumbai Indians and Kolkata knight riders.
#Kkr
#MumbaiIndians
#Kolkataknightriders
#Mivssrh
#Kkrvsrr
#Ipl2021

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో నిలిచింది రోహిత్ సేన మొత్తం 13 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇంకో మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఈ ఐపీఎల్‌లో లీగ్ దశలో తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ నెల 8వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ప్రారంభమౌతుంది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS