IPL 2022 Mega Auction: MR 360 ప్రస్థానం ముగిసిందా ? AB De Villiers Unsold అవకాశం ? | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-12

Views 1.2K

IPL 2022 Mega Auction: Will AB De Villiers Be Unsold Next Season ? IPL 2022 will observe the addition of 2 new franchises and will be a 10-team tournament. As a result, all the squads will witness a lot of changes in their squad After IPL 2022 Mega Auction.
#IPL2022MegaAuction
#ABDeVilliers
#RCB
#IPL2021TitleWinner
#CSK
#ViratKohli

సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ వచ్చే సీజన్ ఆడటం కష్టమే అనిపిస్తోంది. భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో దుమ్మురేపిన ఏబీడీ.. యూఏఈ వేదికగా జరిగిన సెకండాఫ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ల్లో అతని వైఫల్యం కొనసాగుతుంది. అటు సౌతాఫ్రికాకు గానీ.. ఇటు ఆర్‌సీబీకి గానీ కీలక మ్యాచ్‌ల్లో ఏబీడీ రాణించింది లేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ ఏబీడీ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో క్రికెటర్‌గా ఏబీడి ప్రస్థానం కూడా ముగిసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Share This Video


Download

  
Report form