T20 World Cup 2021: ‘We never give big statements’- Sehwag explains reason behind India’s dominating record against Pakistan in ICC events
#T20WorldCup2021
#IndiavsPakistanMatch
#IndiadominatingrecordvsPakistan
#IndiaPakistanmatchcancelled
#VirenderSehwag
#TeamIndia
#INDVSPAK
ప్రపంచకప్ వేదికల్లో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించడానికి గల కారణాన్ని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. మెగా టోర్నీల్లో మ్యాచ్‌లకు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లలా తాము ఏతులు మాట్లాడమని, పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్ అసలే ఇవ్వమన్నాడు. ఇదే టీమిండియా విజయ రహస్యమని తెలిపాడు. మాటలకు బదులు మ్యాచ్‌కు అన్ని రకాల సన్నదమవుతామని చెప్పాడు. అంతేకాకుండా ఒత్తిడిని భారత జట్టు బాగా హ్యాండిల్ చేయగలదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వచ్చే ఆదివారం(అక్టోబర్ 24)న భారత్-పాకిస్థాన్ తలపడనున్న విషయం తెలిసిందే.