Ind vs Pak : Team India లో ఆ ఓపెన‌ర్ ఉంటే Pak కి దబిడిదిబిడే..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-22

Views 1.3K

T20 World Cup 2021 : Ahead of Ind vs Pak match in T20 World Cup on Sunday, Matthew Hayden named two Indian batters Babar Azam and Co. should watch out for.
#T20WorldCup2021
#IndvsPak
#KLRahul
#RishabhPant
#HardikPandya
#ShardulThakur
#RohitSharma
#MSDhoni
#IshanKishan
#ViratKohli
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ టీ20 మ్యాచ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, పాకిస్థాన్ జ‌ట్టు బ్యాటింగ్ క‌న్స‌ల్టెంట్‌ మాథ్యూ హేడెన్ కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. భారత జ‌ట్టులోని ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌తో పాకిస్థాన్‌కు కష్టమే అనిహేడెన్ పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS