Teamindia Playing XI vs Pak | Squad Analysis | T20 World Cup 2021 || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-22

Views 1.2K

T20 world cup 2021 ind vs pak Teamindia Playing XI squad analysis.
#ViratKohli
#IndVSPak
#Insvpak
#Teamindia
#RohitSharma

అలవాటైన రీతిలోనే పాక్‌ను చిత్తు చేసి మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. నిండా మ్యాచ్ విన్నర్లతో ఉన్న టీమిండియా టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా ఉన్నప్పటికీ.. పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఇప్పటికే రెండు వామప్ మ్యాచ్‌లతో తుది జట్టుపై ఓ అంచనాకు వచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందో చూద్దాం!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS