T20 world cup 2021: Dubai pitch favours Pak Cricket team..but worldcup stats are favour to Teamindia

Oneindia Telugu 2021-10-24

Views 139

T20 world cup 2021 : Dubai pitch favours Pak Cricket team..but worldcup stats are favour to Teamindia
#ViratKohli
#Babarazam
#IndVSPak
#Teamindia
#t20worldcup2021


శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరగడంతో పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇతర దేశాలు ఒప్పుకోవడం లేదు. దాంతో యూఏఈని పాక్ తమ సొంత మైదానంలా చేసుకుని మ్యాచ్‌లు ఆడుతోంది. పాకిస్తాన్‌కు వెళ్లాల్సిన జట్లు అన్ని యూఏఈలో మ్యాచులు ఆడుతున్నాయి. దీంతో అక్కడి పిచ్‌లపై పాకిస్థాన్‌ జట్టుకు ఉన్నంత అవగాహన మరే జట్టుకు లేదనే చెప్పాలి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS