Netizens request to pm modi against Sania Mirza.
#SaniaMirza
#Pmmodi
#Teamindia
#T20WORLDCUP2021
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురైంది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై మండిపడుతున్నారు. ఉగ్రదాడులతో భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న పాకిస్థాన్‌కు అండగా నిలిచిన సానియా మీర్జా భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. అంతేగాకుండా ఆమెపై దేశ ద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.