వరి ధాన్యం కొనుగోలు, వరి పంటపై వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రతిపక్షాలపై మండిపడ్డారు. వరి పంట, వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రాన్ని నిలదీయాల్సిన బీజేపి, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
Agriculture Minister Niranjan Reddy has lashed out at the Opposition over the purchase of paddy and the rice crop. Minister Niranjan Reddy was indignant as to why the BJP and Congress parties were questioning the TRS government for having to depose the Center on the issue of paddy crop and purchase of paddy grain.
#Telanganaminister
#Niranjanreddy
#Bandisanjay
#Oppositionparties
#Riceseeds
#Centralgovernment