T20 World Cup : Who Should Play Jason Roy Slot In England Playing Xi ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-09

Views 115

Jason Roy ruled out of the T20 WC; Vince added to squad
#T20WorldCup2021
#England
#Livingstone
#JasonRoy
#Engvsnz

ఐపీఎల్ 2022 టైటిలే లక్ష్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సిద్దమవుతోంది. ఇప్పటికే ఆ దిశగా కార్యచరణను మొదలు పెట్టిన ఆ ఫ్రాంచైజీ టీమ్ హెడ్ కోచ్ భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌ను నియమించింది. తదుపరి రెండు సీజన్ల పాటు బంగరే కోచ్‌గా ఉంటాడని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్‌సీబీ ట్విటర్ వేదికగా ఓ వీడియోను ట్వీట్ చేసింది. ఈ వీడియోలో టీమ్ డైరెక్టర్ మైక్ హెస్సన్ బంగర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత తనను హెడ్ కోచ్‌గా నియమించినందుకు బంగర్.. ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలిపాడు. తదుపరి సీజన్ వేలానికి సంబంధించిన ప్లాన్స్‌ను కూడా బంగర్ అభిమానులతో పంచుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS