PAK Vs AUS : Matthew Wade and Marcus Stoinis stood unbeaten in a six-hitting feast to lead Australia into the Twenty20 World Cup final with a five-wicket win over Pak on Thursday.
#T20WorldCup
#HassanAli
#PAKVsAUS
#MarcusStoinis
#DavidWarner
#MatthewWade
#ShaheenAfridi
#AaronFinch
#BabarAzam
#MitchellMarsh
#SteveSmith
#FakharZaman
#Cricket
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ నిష్క్రమణకు కారణమైన హసన్ అలీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురవారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని.. పాకిస్థాన్ మైండ్ బ్లాంక్ చేస్తూ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్‌ను హసన్ అలీ చేజార్చడంతో పాక్ ఇంటిదారిపట్టింది. అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్‌ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మయా చేసింది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినీస్ వీరిచిత బ్యాటింగ్‌తో ఆసీస్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది.