PAK VS AUS : Hassan Ali ‘Indian Wife’ భారత్ కోసం ఫిక్సింగ్ చేసారంటూ PAK ఆరోపణ || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-12

Views 3K

T20 World Cup 2021, Australia vs Pakistan Semi Final - Hassan Ali And His ‘Indian Wife’ Faces Hate Comments
#PAKVSAUS
#HassanAli
#HassanAliIndianWife
#MatthewWade
#AustraliavsPakistan
#ShoaibMalik
#T20Worldcup2021
#PAKVSAUSSemiFinal

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ నిష్క్రమణకు కారణమైన ఆ జట్టు ఆల్‌రౌండర్ హసన్ అలీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డబ్బులకు అమ్ముడుపోయిన హసన్ అలీ జట్టు పరాజయానికి కారణమయ్యాడని పాక్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS