T20 World Cup : Hasal Ali క్యాచ్ పట్టినా Australia నే గెలిచేది - Matthew Wade || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-12

Views 452

T20 World Cup 2021: Matthew Wade says Australia to be careful on reviews after David Warner miss
#T20WORLDCUP2021
#Matthewwade

పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిది వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్సులు బాదిన వేడ్.. ఇంకా ఒక ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించేశాడు. అయితే అదే ఓవర్లో మూడో బంతికి వేడ్‌ ఇచ్చిన క్యాచ్‌ను హసన్‌ అలీ వదిలేశాడు. ఒక వేళ ఆ బంతికి తాను ఔటైనా.. కచ్చితంగా తమ జట్టే గెలిచేదని వేడ్‌ అన్నాడు. క్రీజులోకి వచ్చేముందు ఇదే తన చివరి మ్యాచ్ అనుకున్నానని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS