PM Modi Address The Nation : In a huge development, Prime Minister Narendra Modi on Friday announced that his governmnet will take constitutional measures to repeal the three farm laws which were passed during the Monsoon session of Parliament in 2020. In this context leaders response to the repeal of farm laws..
#FarmLawsRepeal
#PMModi
#Farmers
#ParlimentSessions
#3FarmLaws
#BJP
#AgricultureBill
#FarmBill
#RahulGandhi
కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తూ ఇవాళ ప్రధాని మోడీ కీలక నిర్ణయం ప్రకటించారు. ఉదయం 9 గం.లకు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఆ మేరకు ఈ చట్టాలను రద్దు చేస్తామని స్పష్టంచేశారు.