Omicron Variant : Need A Booster Dose ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-02

Views 774

The new variant Omicron is spreading fast. Already many countries have started giving booster dose to the people there. However, in our country there is still no such dose. Is a booster dose needed ? Let's find out.
#Omicron
#Omicronvariant
#boosterdose
#boosterdoseinindia
#OmicronSymptoms
#boostershot
#WHO
#Omicroncases
#Omicronvirus
#newcovid19variant
#PMModi

దక్షిణాఫ్రికా లో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వాయు వేగంతో వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు అక్కడి ప్రజలకు బూస్టర్‌ డోస్‌ ఇవ్వడం స్టార్ట్ చేసాయి. అయితే మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఆ డోస్‌ మాటే లేదు. ఇంకా 2 డోసుల వాక్సిన్ తీసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోస్‌ అవసరమా? అన్నది తెలుసుకుందాం.

Share This Video


Download

  
Report form