Omicron Variant : Booster Vaccine Coming Soon! || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-06

Views 9

Omicron variant is now expanding worldwide. Already the Omicron variant has spread to 41 countries. The central government is working to make the new booster dose available to those who have taken the two-dose vaccine.
#Omicron
#OmicronInIndia
#Omicronvariant
#OmicronSymptoms
#Omicroncases
#Omicronvirus
#WHO
#newcovid19variant
#PMModi
#SouthAfrica

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 41 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 722 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యం లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్తగా బూస్టర్ డోస్ ను అందుబాటులోకి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోంది.

Share This Video


Download

  
Report form