India won the Test series 1-0 against New Zealand. After the match, the spectators in the gallery shouted at Mohammed Siraj, calling him RCB. Responding to the fans' shouts, Siraj told the fans to call Bharat instead of RCB.
#INDVsNZ
#MohammedSiraj
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#AjinkyaRahane
#AxerPatel
#RAshwin
#Cricket
న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం గ్యాలరీలోని ప్రేక్షకులు సిరాజ్ ని ఆర్‌సీబీ అని పిలుస్తూ కేకలు వేశారు. ఫ్యాన్స్ అరుపులకు స్పందించిన సిరాజ్ ఆర్‌సీబీ బదులు భారత్ అని పిలవాలని ఫ్యాన్స్ కి చెప్పాడు .