PM Modi Security Lapse: Blue Book లో ఏముంది ? | SC | Punjab | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-06

Views 1K

PM Modi Security Lapse: Why the 'Blue Book' rules are not followed by Punjab Police. Meanwhile, After PM modi's Security Breach Questions and clarifications Over Rules of Blue Book


#PMModiSecurityLapse
#PmmodiSecurityBreach
#PMModiPunjabrally
#NarendraModi
#PunjabSecurityBreach
#BlueBookrules
#Hussainiwala
#BJP
#Congress
#Article356

పంజాబ్ లో ప్రధాని భద్రతా వైఫల్యం విషయంలో కొత్త విషయాలు బయటకి వస్తున్నాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బ్లూ బుక్ ను ఆ రాష్ట్ర పోలీసులు పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రాలు ఆకస్మిక మార్గాన్ని సిద్ధం చేయాలి. స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్‌కు అప్‌డేట్ చేసి అందుకు అనుగుణంగా వీఐపీల ప్రయాణాలను మార్చాలి. కానీ, పంజాబ్ పోలీసులు అలా చేయలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS