The BJP is preparing an action plan called Mission-19 to win 19 SC constituencies in the forthcoming general elections. In this regard, BJP state president Bandi Sanjay held a key meeting with SC leaders and worked out a plan of action.
#Telanganabjp
#Bandisanjaykumar
#Bjppresident
#Generalelections
#Scleaders
#BJP
రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో 19ఎస్సీ నియోజక వర్గాల్లో గెలిచేందుకు మిషన్-19 పేరుతో యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది బీజేపి. ఇందుకు సంబందించి బీజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఎస్సీ నాయకులుతో కీలక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించారు.