Telangana : Bandi Sanjay Slams TRS Govt Over Hyderabad Pub Issue | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-09

Views 61

Telangana BJP state president Bandi Sanjay Kumar has reacted about the Pudding and Mink pub issue in hyderabad, and slams govt over the issue.
#BandiSanjay
#CMKCR
#HyderabadPubIssue
#BJP
#TRS
#KTR
#NiharikaKonidela
#RahulSipligunj
#GallaSiddarth
#Hyderabad
#Nagababu
#Hyderabadpolice
#Tollywood

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై జ‌రిపిన దాడి విషయమై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో సాగుతున్న మత్తు పదార్థాల వ్యవహారం వెనుక సీఎం కేసీఆర్‌ సన్నిహితులతోపాటు టీఆర్‌ఎస్‌ నేతల హస్తముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ సంజయ్‌ మీడియాతోమాట్లాడుతూ ఈ కేసు రికార్డులు, ఆధారాలు సమర్పించాలని ఈడీ కోరినా వాటిని ఎందుకు సమర్పించడంలేదో చెప్పాలని నిలదీశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS