IPL 2022: Lucknow Super Giants ఆ సెంటిమెంట్ తోనే Sanjiv Goenka | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-25

Views 163

IPL 2022: New IPL Franchise Lucknow Named As Lucknow Super Giants. Sanjiv Goenka announce official name and logo for his New IPL Franchise Lucknow Super Giants. Before that The RP Sanjiv Goenka group had earlier called the Pune franchise they acquired for two years Rising Pune Supergiants

#IPL2022
#LucknowSuperGiants
#IPL2022Megaauction
#LucknowFranchiseLogo
#SanjivGoenka
#KLRahul
#RisingPuneSupergiants

ల‌క్నో జ‌ట్టు పేరును ఆ టీం మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది . ల‌క్నో జ‌ట్టును లక్నో సూపర్ జెయింట్స్ అని పిల‌వ‌నున్న‌ట్టు ప్ర‌కటించింది. గతంలో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా 2017లో పూణే సూపర్‌జెయింట్స్‌గా పేరు పొందిన IPL జట్టును కొనుగోలు చేశారు కదా దానికి దగ్గరగా ఉండేలా ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు కొత్త జట్టు కి కూడా లక్నో సూపర్‌ జెయింట్స్‌ అని పేరు పెట్టినట్లు సంజీవ్‌ గోయెంకా తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS