The IPL 15 season will start from March 26. new team Lucknow Super Giants have acquired 18 players in a mega auction. Against this backdrop there was a lot of interest among fans as to how the Lucknow final team, what are the strengths and weaknesses.
#IPL2022
#LucknowSuperGiants
#LSG
#IPL2022schedule
#KLRahul
#AveshKhan
#RaviBishnoi
#MarcusStoinis
#GautamGambhir
#quintondekock
#JasonHolder
#ManishPandey
#DeepakHooda
#Cricket
ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ అన్ని ఫ్రాంచైజీల కంటే దూకుడుగా వ్యవహరించి పక్కా ప్రణాళికలతో సరికొత్త ప్లేయర్లను తీసుకుంది. ఇక పేపర్ మీద టీమ్ కాంబినేషన్ అంతా బాగానే కనిపిస్తున్నా.. అసలు సమరంలో ఎంతవరకు సత్తా చూపిస్తుందో చూడాలి..!