IPL 2022 : Lucknow Super Giants Team Analysis And Final Squad | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-23

Views 3K

The new team Lucknow Super Giants have acquired 18 players in a mega auction. The number of members on the team who did not include the three retained players has risen to 21. The IPL 15 season will start from March 26. Against this backdrop there was a lot of interest among fans as to how the Lucknow final team was going to be.
#IPL2022
#LucknowSuperGiants
#LSG
#IPL2022schedule
#KLRahul
#AveshKhan
#RaviBishnoi
#MarcusStoinis
#GautamGambhir
#quintondekock
#JasonHolder
#Cricket

మార్చి 26 నుంచి ఐపీఎల్ 15 సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ దూకుడు కనబరిచింది. వేలంలో 18 మంది ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్ల‌తో క‌లుపుకోని ఆ జ‌ట్టులోని ఆటగాళ్ల సంఖ్య 21కి చేరింది. ఈ నేప‌థ్యంలో ల‌క్నో తుది జ‌ట్టు ఎలా ఉండ‌బోతుందోననే ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS