Budget 2022: Digital India| Digital University To Digital Banking Units | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-02

Views 169

Budget 2022: Digital University To Digital Banking Units. To mark 75 years of Independence, Budget 2022 proposes setting up of 75 Digital Banking Units in 75 districts.
#Budget2022
#UnionBudget2022
#IncomeTaxslabs
#NirmalaSitharaman
#Digitaluniversity
#digitalbankingunits
#EPassports
#pmmodi
#salariedemployees
#Economy
#DigitalIndia
#బడ్జెట్ 2022

డిజిటల్ ఇండియా వైపు పయనించే క్రమంలో దేశవ్యాప్తంగా అవసరాన్ని బట్టి డిజిటల్ యూనివర్సిటీ స్థాపించనున్నట్టుగా బడ్జెట్ లో వెల్లడించారు. డిజిటల్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నట్లు వివరించిన నిర్మలా సీతారామన్ ఇండియా లో డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల ట్రెండ్ పెరిగిందని గుర్తు చేసారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS