Telangana Congress Leader Bellaya Nayak reacts cm kcr comments in janagon sabha,
#cmkcr
#trsparty
#telanganacongress
#tpcc
#bellayanayak
#janagon
#bandisanjay
#pmmodi
#narendramodi
కేసీఆర్ దొరల తెలంగాణ, భూస్వాముల తెలంగాణ కావాలనుకుంటున్నారని, అది సాధ్యం కాదన్నారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్, మహిళలకు ప్రత్యేక అవకాశాల కోసం రాజ్యాంగాన్ని సవరణ చేయాలని అంటే ప్రజలు హర్షించేవారన్నారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి
బెల్లయ్య నాయక్ అన్నారు.