PM Modi says Telangana chief minister KCR wanted to join BJP-led NDA... PM Modi's big claim on Telangana CM | కేసీఆర్ మీద సంచలన ఆరోపణలు చేసిన ప్రధాని మోడీజీ హెచ్ఎంసీ ఎన్నికల తరువాత ఎన్డీయేలో చేరుతానని కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు... కానీ నేను ఒప్పుకోలేదు.తెలంగాణ సీఎంగా తాను రాజీనామా చేసి.. కేటీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పాడు. కేటీఆర్‌ను ఆశీర్వదించాలని నన్ను కోరాడు.కేటీఆర్ ఏమైనా యువరాజా? ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యం అని చెప్పాను. ఆ తర్వాత కేసీఆర్ నా కళ్లలోకి చూసే ధైర్యం కూడా చేయలేదు. అప్పటి నుంచి కేసీఆర్ తనను కలవడం లేదు. అందుకే నేను తెలంగాణకు వచ్చినప్పుడల్లా.. కేసీఆర్ నన్ను కలిసే ధైర్యం చేయడం లేదు - నరేంద్ర మోడీ
#PMNarendraModi
#BJP
#CMkcr
#NDA
#NizamabadPublicMeeting
#PMModiAtNizamabadPublicMeeting
#KishanReddy
#TelanganaBJP
#Telangana
~ED.232~PR.40~