భారతదేశంలో ఆటో ఎక్స్‌పో 2020 లో జరిగింది. తరువాత ఈ ఆటో ఎక్స్‌పో 2022 లో ఆరంభంలో జరగాల్సి ఉండగా, దేశంలో మహమ్మారిలా వ్యాపించిన కరోనా వల్ల ఇది రద్దు చేయబడింది. ఈ నేపథ్యంలో భాగంగానే 2022 లో జరగాల్సిన ఆటో ఎక్స్‌పో 2023 లో నిర్వహించాలని ఆటో ఎక్స్‌పో నిర్వాహకులు నిర్ణయించారు. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
#AutoExpo2023 #AutoShow #AE2023