బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ ల్యాండ్ రోవర్ భారత మార్కెట్లో డిస్కవరీ మెట్రోపాలిటన్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధరలు రూ.1.26 కోట్ల (ఎక్స్-షోరూమ్). ఈ స్పెషల్ ఎడిషన్ లగ్జరీ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ల్యాండ్ రోవర్ డిస్కవరీ యొక్క టాప్-ఎండ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ మెట్రోపాలిటన్ ఎడిషన్ ను విడుదల చేయడం జరిగింది.