Telnagana Congress party leader Mallu Ravi has reacted about the Pudding and Mink pub issue in hyderabad, and slams govt over the issue.
#MalluRavi
#HyderabadPubIssue
#CMKCR
#BJP
#KTR
#TRS
#TelanganaCongress
#NiharikaKonidela
#RahulSipligunj
#GallaSiddarth
#Hyderabad
#Nagababu
#Hyderabadpolice
#Tollywood
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున జరిపిన దాడి విషయమై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి స్పందిస్తూ మత్తు పదార్థాల వ్యవహారంలో ప్రతిపక్షాల కుటుంబాల పిల్లలే ఉన్నారంటూ నిందిస్తే ఆరోపణలు చేస్తేసహించేది లేదని, ఈ మత్తు పదార్థాలను నిషేధించాల్సిన అవసరముందని, ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపించి యువత బంగారు భవిత కాపాడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి చెప్పుకొచ్చారు.