Telangana : వివక్ష లేకుండా కేంద్రం వ్యవహరిస్తోంది,అవన్నీ రాజకీయ ఆరోపణలే! | Telugu Oneindia

Oneindia Telugu 2022-04-25

Views 16

At a recent press meet, Minister Kishan Reddy said that the BJP was treating all parties in Telangana equally with all the states.
#Telangana
#KishanReddy
#CMKCR

బీజేపీ అన్ని రాష్ట్రాలతో పాటే తెలంగాణా లో అన్ని పార్టీలను సమానంగా చూస్తోందని నిధుల కేటాయింపు విషయంలోనైనా ఇతర సౌకర్యాలు కల్పించడంలోనైనా ఏ రాష్ట్రమైన భేదం లేకుండా వివక్ష లేకుండా కేంద్రం వ్యవహరిస్తోందని సర్కారు చేసే ఆరోపణలన్నీ కూడా రాజకీయ ఆరోపణలే అని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS