Sai Pallavi, who recently starred in the films 'Love Story, Shyam Singarai', has come forward to the audience. These same things fueled the rumors that Sai Pallavi was getting ready for marriage. However, there is no truth in this latest talk from Sai Pallavi's sources. They say there is still time for her wedding | రీసెంట్‌గా ''లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్'' సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకొచ్చిన సాయి పల్లవి.. ఈ రెండు విజయాల కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ కాకపోవడం, సైలెంట్‌గా ఉంటూ పెద్దగా ఆడియన్స్‌తో టచ్ లోకి రాకపోతుండటంతో అనుమానాలు షురూ అయ్యాయి. ఇవే అంశాలు సాయి పల్లవి పెళ్లికి సిద్దమైందన్న రూమర్స్‌కు ఆజ్యం పోశాయి. అయితే తాజాగా వినిపిస్తున్న ఈ టాక్‌లో నిజం లేదనేది సాయి పల్లవి సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఆమె పెళ్లికి ఇంకా టైమ్ ఉందని వారంటున్నారు.
#Saipallavi
#Ranadaggubati
#Lovestory
#Virataparvam