Rajyasabha: బీసీల మద్దతు కోసం జగన్ వ్యూహం... తిప్పి కొడుతున్న టీడీపీ | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-18

Views 15

TDP leader Ayyanna Patrudu questioned Jagan over ap BCs seat of rajyasabha giving to telangana person |పెద్ద‌ల స‌భ‌కి వెళ్లే అర్హత ఏపీలోని 140కి పైగా వున్న బీసీ కులాల‌లో ఏ ఒక్క నేత‌కీ లేదా జగన్ రెడ్డి గారు? అంటూ ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడు లేదంటే ఏపీలో వున్న బీసీలు బీసీలే కాద‌ని మీర‌నుకుంటున్నారా? అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.


#Rajyasabhaelection
#AyyannaPatrudu
#TDP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS