Kia EV6 రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

DriveSpark Telugu 2022-05-27

Views 1

కియా ఇండియా భారతీయ మార్కెట్లో విడుదల చేయనున కొత్త కియా ఈవి ఎలక్ట్రిక్ కారుకి మేము ఇటీవల బుధ్ ఇంటర్నేషల్ సర్క్యూట్ వేదికగా చేసుకొని ఈ కారుని టెస్ట్ డ్రైవ్ చేశాము. అంతర్జాతీయ మార్కెట్లలో విజయవంతమైన ఈ Kia EV6 భారత మార్కెట్‌లో సక్సెస్ సాధిస్తుందా లేదా అనే మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం

#kia #kiaev6 #kiaev6review

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS