అమ్మకాల్లో అదరగొడుతున్న Skoda Kushaq | పూర్తి వివరాలు

DriveSpark Telugu 2022-07-26

Views 1

చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' భారతీయ మార్కెట్లో విడుదల చేసిన తన మిడ్-సైజ్ ఎస్‌యువి 'కుషాక్' అద్భుతమైన స్పందన పొందుతోంది. దేశీయ మార్కెట్లో విడుదలై ఇప్పటికి సంవత్సర కాలమయినా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే రోజురోజుకి ఈ SUV యొక్క అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఎస్‌యువి ఇప్పటికి 28,000 కంటే ఎక్కువ అమ్మకాలను పొందినట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.. రండి.

#Skoda #SkodaKushaq #SkodaKushaqBookings #SkodaKushaqDetails

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS